tspsc general studies

tspsc general studies

పంచాయతిరాజ్ వ్యవస్థ మొట్టమొదటిసారిగా అక్టోబర్ 1959వ సంవత్సరంలో ఎరాష్టంలో అమలు చేయబడింది-------రాజస్తాన్
*       బారత రాజ్యాంగంలో సమానత్వపు హక్కు ఏ ఐదుఆర్టికల్స్ ద్వారా పొందుపరబడింది-----------ఆర్టికల్స్14 నుండి 18 వరకు
*         రాష్టపతి పాలనను ఒకరాష్టంలో గరిష్టంగా ఎంతకాలం విదించవచ్చు--------- 3 సంవత్సరాలు
*        అతి తక్కువ కాలం పదవిలో ఉన్న రాష్టపతి ఎవరు -----------జాకీర్ హుస్సేన్
*         2002 వ సంవత్సరంలో నియోజక వర్గాల పునర్విభజన కమిషన్ ఎవరి నాయకత్వంలో ఏర్పాటు చేసారు -------కుల్దిప్సింగ్
*         సాధారణంగా రాష్ట గవర్నర్ యొక్క పదవి కాలం ఎంత-------------5 సంవత్సరాలు
*         నరసింహం కమిటి దేనికి సంబందించింది---------బ్యాంకింగ్
*         1 3 వ ఆర్దికసంగం అద్యక్షుడు ఎవరు -------విజయ్ కేల్కర్
*         దుర్గాపూర్ ఉక్కు కర్మాగారం ఎవరి సహాయంతో ఏర్పాటుచేయబడింది ----బ్రిటన్
*    దళాల్ స్ట్రీట్ ఎక్కడ ఉంది --------ముంబయ్
*    పనికి ఆహారపతకాన్ని ఏ ప్రణాళిక కాలంలో ప్రారంబించారు ---------5 వ ప్రణాళిక
*    క్రిందివానిలో ప్రత్యక్షపన్ను ఏది ------ఆదాయపన్ను
*    ఆసియన్ డవలప్ మెంట్ బ్యాంక్ ప్రదాన కార్యాలయం ఎక్కడ వుంది -----మనీల
*    గాడ్స్ ఓన్ కంట్రీ అని ఏ రాష్టాన్ని పిలుస్తారు -------కేరళ
*    లక్షదీవుల రాజధాన్ని ఏది ---------------కవరట్టి
*    భారతదేశంలో అతిపోడవైన బీచ్ ఎక్కడ ఉంది -------------చెన్నై
*    భారత వ్యవసాయ పరిశోదన సంస్థ ఎక్కడ ఉంది ------న్యూడిల్లి
*    భారత దేశంలో అత్యంత పొడవైన నది -----గంగ
*    ప్రపంచంలోకెల్లా పెద్ద డెల్టా ఏది ----సుందర్బన్ డెల్టా
*    నేషనల్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ ఓషనో గ్రఫిఎక్కడ ఉంది -------గోవా
  
*    అరవాలి పర్వతములలో ఎత్తేన పర్వత శికరం ----------గురుశిఖార్
*    బాంధవ్ ఘడ్ జాతీయ ఉద్యానవనం ఎక్కడ ఉంది ------------మధ్యప్రదేశ్
*    భూమికి సూర్యునికి మధ్య దూరం ఎక్కువగా ఏ రోజున ఉంటుంది ------జూలై 4
*    మూడు వైపులా అంతర్జాతియ సరిహద్దుగల రాష్టాలు క్రిందివానిలో ఏవి -------------జమ్ముకాశ్మీర్,అరుణాచలప్రదేశ్ ,సిక్కిం
*    కృష్ణానది ఎక్కడ సముద్రములో కలుస్తుంది ---------------హంసలదీవి
*    క్రిందివాటిలో ఏరెండు నదులు దాదాపుగా ఒకే ప్రాతం నుండి పుట్టాయి-----------ఇండస్ ,బ్రహ్మపుత్ర
*    భారతదేశంలో ఏ దశాబ్దంలో జనాబా  పెరుగుదల ఋణాత్మక అబివృద్ధిని నమోదు చేయబడింది ----------1921 -1931
*   ఉతరప్రదేశ్ ఉన్న జలవిద్యుత్ ఉత్పాదనా కేంద్రం ఏది -----------రిహండ్
*   బారత దేశంలో మొట్టమొదటి రాకెట్ లాంచింగ్ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయబడింది -------------తుంబ
*    భారతదేశ సుప్రీంకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి ఎవరు ------------హెచ్.జే.కానియ
*    భారత దేశంలో ఎన్ని పిన్కోడు జోన్లు ఉన్నాయి-----------8
*    ఎక్స్ రే కిరణాలను కనుగొన్నది ఎవరు -----------రాంట్ జన్
*    భారతదేశంలో మొట్టమొదటి మహిళా ముక్యమంత్రి ఎవరు -------------సుచేత కృపలానీ
*    BARC దేనిని సూచించును ?----------------  బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్
*    భారతదేశంలో విస్తీర్ణంలో అతిపెద్ద రాష్టం ---------------------రాజస్తాన్
*    బాక్రానంగల్ ప్రాజెక్ట్ ఏనాదిపై కలదు ------------సట్లేజ్
*    రాజశేఖర చరిత్ర అనే నవలను రచించినది ఎవరు ----------కందుకూరి వీరేశలింగం
*    నాగాలాండ్ రాష్ట రాజధాని ఏది --------------కొహిమ
*    పోలెండ్ దేశ రాజధాని ఏది -------------వార్సా
*    ఆంధ్రరత్న అని పిలవబడింది ఎవరు? ---------------దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
*    భారత వైమానిక దినోత్సవము ఎప్పుడు జరుపు కుంటాము --------అక్టోబర్8
*    భారత్ తో పాటు ఆగస్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవము జరుపుకునే మరో దేశం ఏది -------------దక్షిణ కొరియా
*    అయోధ్య నగరం ఏనది ఒడ్డున ఉన్నదీ---------------సరయు
*    ఆంధ్రప్రదేశ్ రాష్ట పక్షి ఏది ------------------పాలపిట్ట
*    ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ------టోక్యో
*    విక్రమ్ సరాబాయ్ స్పేస్ సెంటర్ ఏ ప్రదేశం లో ఉంది ---------------తిరువనంతపురం
*    సర్దార్ వల్లబాయ్ పటేల్ నేషనల్ పోలిస్ అకాడమి ఏ నగరంలో కలదు ---------------------హైదరాబాద్
*    చేపల గురించి అద్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటరు -------------ఇక్తియోలజి
*    విద్యుత్ నిరోధకాన్ని ఏ యునిట్లలో కొలుస్తారు ----------------------ఓమ్

Post a Comment

0 Comments